Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు...
కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. జనవరి 15 రాత్రి హఠాత్తుగా ఉప్పెన ముంచుకొస్తుందని చెబుతోంది.
కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. జనవరి 15 రాత్రి హఠాత్తుగా ఉప్పెన ముంచుకొస్తుందని చెబుతోంది.
దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.
అయ్యప్పస్వామి భక్తులు శబరిమల మకరజ్యోతి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. సంక్రాంతి రోజున ఈ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన స్వామి జనాల సమస్యలను విని పరిష్కరిస్తానని మాట ఇచ్చారట. అందుకే దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.
శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా జిల్లాల పరిధిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోదు.
కేరళలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల మహిళా అథ్లెట్‌పై 5 ఏళ్లుగా 62 మంది పురుషులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పతనంతిట్ట జిల్లా పోలీసులు 60 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు.
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1033.62 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కేరళ మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. సన్నిధానం, పంబ, ట్రక్ రూట్ సహా కీలక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు వెళ్లి తిరిగి వస్తుండగా లోయలో బస్సు పడింది. 34 మందితో వెళ్తున్న బస్సులో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
కేరళలోని పతనంతిట్టలో ఘోర ప్రమాదం జరిగింది. హనీమూన్ నుంచి వస్తున్న జంటను పికప్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తజంటతో పాటు ఇరువురి తండ్రులు మృతి చెందారు. ఇంకో 15నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.