మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి పైగా అస్వస్థత!
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లిలో జరిగింది.
BREAKING: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి!
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు హుజురాబాద్లో దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని కారు ఎక్కిస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. రేవంత్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు కౌశిక్.
కరీంనగర్ జిల్లాలో ఘనంగా దీపావళి వేడుకలు | Glorious Diwali celebrations in Karimnagar district | RTV
కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. ఖంగుతిన్న పోలీసులు
కరీంనగర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పేస్ బుక్ లో ప్రేమించుకున్న ఓ జంట ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టారు. ఇద్దరి ఫిర్యాదులను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపడితే విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
/rtv/media/media_files/2025/01/02/ygpDVmfF5KOvzYP2YPLC.jpg)
/rtv/media/media_files/2024/11/23/QEGAfCzivssb0u49meA4.jpg)
/rtv/media/media_files/2024/11/09/1fFKfqT19mgIuBPMjHdq.jpg)
/rtv/media/media_files/2024/10/25/oXXYzS8eS5jcqqH2IOaK.jpg)
/rtv/media/media_library/vi/gTA-ZzfkORw/hq2.jpg)