రష్యా యుద్ధంలో భారతీయులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
ఇరాన్ మాజీ రక్షణశాఖ మంత్రి మహమ్మద్ రెజా అష్తియాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనపై ఉన్న అవినీతి, క్రిమినల్ కేసుల నుండి తప్పించుకునేందుకే యుద్ధాన్ని ఓ కవచంలా వాడుకుంటున్నారని విమర్శించారు.
హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే ఓడలకు ఇరాన్ సైన్యం (IRGC) ఒక కీలక మ్యాప్‌ను విడుదల చేసింది. సముద్రం అడుగున అమర్చిన మందుపాతరల వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, ఓడలు సురక్షితంగా వెళ్లడానికి ఇరాన్ సూచించిన దారిలోనే ప్రయాణించాలని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచానికే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో ఇరాన్ తన పంథాను మార్చుకుంది. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిలో టోల్ వసూళ్ల కోసం ఇరాన్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేపట్టే ఆలోచనలో ఉన్నట్లుగా వెల్లడించారు.
ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ గుండా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్తా సంస్థ 'టీఏఎస్ఎస్' (TASS) కు వెల్లడించాయి.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటిగా వచ్చేలా కనిపిస్తున్నాయి. సీజ్ఫైర్ కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 15 ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.