BIG BREAKING: సంచలన అప్డేట్.. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్, చైనా తయారు చేసిన ఒక రహస్య గూఢచారి శాటిలైట్‌ను వాడుకున్నట్లు తాజాగా ఒక పరిశోధనలో తేలింది.
హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక స్పష్టం చేస్తోంది.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొడిగించే ఉద్దేశం తమకు లేదన్నారు.
అమెరికా,ఇజ్రాయెల్ Vs ఇరాన్ గా మొదలైన పశ్చిమాసియా యుద్ధం.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పుడు చైనా వార్‌లోకి ఎంటర్ అయ్యింది. హర్ముజ్ జలసంధిలో మా షిప్‌లకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అల్టిమేటం జారీ చేసింది.
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. ఈ చర్చల్లో భాగంగా ఇరాన్.. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన షరతు పెట్టింది.