MS Dhoni: వీల్‌ఛైర్‌లో ఉన్నా వదిలేలా లేరు.. రిటైర్మెంట్పై ధోని సంచలన కామెంట్స్!
రిటైర్మెంట్ పై ధోనీ స్పందించాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్ నా ఫ్రాంచైజీ. ఈ టీమ్ తరఫున మరింతకాలం ఆడాలనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నాసరే నన్ను లాక్కెళ్లిపోతారు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ కూడా రిటర్మైంట్ లేదన్నాడు.
/rtv/media/media_files/2025/03/23/XLehLGCw3aTD0KQlOAyM.jpg)
/rtv/media/media_files/2025/03/23/imrVkGlxbQslvcCRmpvZ.jpg)
/rtv/media/media_files/2025/03/23/y4GD3d8rJ4vAN6tSlGQl.jpg)
/rtv/media/media_files/2025/03/22/nQeXHIOEQzFrm1gzGRNm.jpg)
/rtv/media/media_files/2025/03/22/9qZEmJRkaF0YjaVY62BL.jpg)
/rtv/media/media_files/2025/03/22/YhCtUbo00r8OV0gJHoUd.jpg)
/rtv/media/media_files/2025/03/22/pTLAm0FQ5bTfJ3Rimx7V.jpg)
/rtv/media/media_files/2025/03/22/kq67fZwpZkJpIagTrbKD.jpg)
/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)
/rtv/media/media_files/2025/03/22/oatNeHToH7T02t3r2T2Q.jpg)