ఇంటర్నేషనల్ USA: ఉగ్రవాదులతో దోస్తీ .. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే ఇండియన్ స్టూడెంట్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న సూరీ భార్య గాజాకు చెందినది. ఈ కారణంగానే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ లో ట్విస్ట్.. సీనియర్ తో కలిసి బార్ లో.. భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కనిపించకుండా పోయిన ముందు రోజు సుదీక్ష మరో విద్యార్థితో కలిసి మందుకొడుతూ కనిపించింది. ఇప్పుడు అధికారులు దీని ఆధారంగా విచారణ చేస్తున్నారు. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పాలస్తీనాకు మద్దతు..భారతీయ విద్యార్థిని వీసా రద్దు పాలస్తీనా నిరసనకారులకు మద్దతునిచ్చినందుకు ఓ భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసింది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. తమ దేశంలో ఉండటానికి, చదవడానికి అనుమతి ఉంది కానీ నిరసనలు చేయడానికి కాదని డీహెచ్ఎస్ ప్రకటించింది. By Manogna alamuru 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics అమెరికాలో ఐటీ రద్దు..! | President Donald Trump Big Shock To IT | America | India | RTV By RTV 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా అనే విద్యార్థిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు.రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. By Bhavana 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో తండ్రి చనిపోయినట్లు నాటకమాడాడు.. చివరికి అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్షిప్ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఆస్ట్రేలియాలో దారుణం.. కత్తిపోట్లకు గురై భారత విద్యార్థి మృతి ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. ఇంటి అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరగగా.. వారిని ఆపేందుకు నవ్‌జీత్ ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి... ఇది పదకొండవది! అమెరికాలో మరో భారత విద్యార్థి మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన అర్పాత్ అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్‌లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీంతో ఈ ఏడాది మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn