క్రైం US: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..వారంలో మూడో కేసు! అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్థిమృతి చెందాడు. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల భారత కాన్సులేట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA:సాయం చేసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడు..యూఎస్‌లో బలయిన భారతీయ విద్యార్ధి యూఎస్‌లోని జార్జియాలో 25ఏళ్ళ ఇండియన్ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. తాను సహాయం చేసి తిండి పెట్టిన హోమ్‌లెస్ మ్యేనే అతన్ని సుత్తితో దారుణంగా బాదిమరీ చంపేశాడు. జనవరి 16నజరిగి5న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్‌బీఐ! నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో మిస్సయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 10 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికాలో భారత విద్యార్థి ని 8 నెలలుగా నిర్బంధించి..చిత్ర హింసలు! అమెరికాలో దారుణ ఘటన జరిగింది. ఏపీకి చెందిన వెంకటేశ్ రెడ్డి, శ్రవణ్ , నిఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ భారత విద్యార్థిని గత 8 నెలలుగా బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అమెరికాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. యూనివర్సీటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ లో పీహెచ్ డీ చేస్తున్న ఆదిత్య అదాల్ఖాపై ఈ నెల 9న గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో చికిత్స పొందుతూ నవంబర్ 18న మరణించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn