ఆంధ్రప్రదేశ్ Hotels & Restaurant: భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు ఆ హోటల్స్ ఓపెన్! భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఈ ఐపీఎల్ సీజన్లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లాభాలు వస్తాయా? ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ట్రావెలింగ్, హోటళ్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ఆటగాళ్ల మ్యాచ్ వీక్షించడానికి వెళ్తుంటారు. దీంతో అక్కడ ఫుడ్, ట్రావెలింగ్‌కి లాభాలు వస్తాయని అంటున్నారు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire Accident: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం? ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyd Hotels: హైదరాబాద్‌లోని ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు.. మీరే చూడండి! హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ తాజా కిచెన్, టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన పదార్థాల దగ్గర బొద్దింకలు, ఎలుకలు, పాడైన కూరగాయలను అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫుడ్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లోని పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. షాన్‌బాగ్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ బంధువు హోటల్‌పై పోలీసుల దాడి.. 35 మంది ఒకేసారి! మాజీ మంత్రి కేటీఆర్ మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువుకు చెందిన హోటల్ సెరాయ్ గ్రాండేలో డ్రగ్స్, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు దాడులు చేశారు. అయితే అక్కడ ఏమీ దొరకలేదని సమాచారం. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ OYO: ఓయో బుకింగ్స్‌లో హైదరాబాదే టాప్ హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్‌కు సంబంధించి ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: కండోమ్‌ల పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు.. చైనాకి చెందిన ఓ యువకుడు కాలేజీ అడ్మిషన్ కోసం ఏకంగా 63 హోటళ్లను మోసం చేశాడు. హోటల్ గదుల్లో బొద్దింకలు, మురికి కండోమ్‌లు ఉన్నాయంటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేసి నష్టపరిహారం తీసుకున్నాడు. చివరకిి హోటల్ సిబ్బంది మోసాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: యాసిడ్‌తో అల్లం పేస్ట్...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా! తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. ఈ కేటుగాళ్లు దీనిని అంతటిని నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn