ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crypto Fraud : జగిత్యాలలో క్రిప్టో మోసం.. రూ.70 లక్షలు ఫట్ జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం వెలుగు చూసింది. జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో పలువురి నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. By Madhukar Vydhyula 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Madhapur Fake Call Center: మాదాపూర్లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్.. 65 మంది అరెస్ట్! హైదరాబాద్లోని మాదాపూర్లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్ బట్టబయలైంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని టార్గెట్ చేసి డబ్బులు దోచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారని గుర్తించారు. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ fraud: తెలుగు సినిమా పేర్లు చెప్పి రూ.1.34 కోట్లు కొట్టేశాడు సినిమా ప్రమోషన్లు చేస్తామని నమ్మబలికి శ్రీలంక వ్యక్తిని మోసం చేశాడు ఓ వ్యక్తి. ఇచ్చిన డబ్బుకంటే డబ్బులు ఇస్తాని అని చెప్పి విడతల వారీగా రూ.1.34 కోట్లు తీసుకున్నారు. తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. HYD పోలీసులు కేసు ఫైల్ చేశారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad Fraud: ఎంతపని చేశావురా.. చదువు లేదు - కానీ రూ.100 కోట్లు కొట్టేశాడు! ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఉపాధికోసం హైదరాబాద్కు వచ్చిన పుల్లయ్య కొద్దికాలంలోనే చిట్టీల వ్యాపారిగా మారాడు. ఏళ్లతరబడి చిట్టీలు నిర్వహిస్తూ చివరకు రూ.100కోట్లతో పరారయ్యాడు. దీంతో 700 మందికి పైగా బాధితులు అతడి ఇంటి వద్దకు చేరుకుని కన్నీరు కారుస్తున్నారు. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లంకె బిందెలకి పూజ అని చెప్పి.. రూ.28 లక్షలకు టోపి విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో లంకె బిందెలకు పూజ చేస్తానని చెప్పి.. రూ.28 లక్షలు కాజేశాలని చూశాడు. బాధితుల పిర్యాదుతో దొంగ బాబాతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి లక్షా 75వేలు నగదు, 7 ఫోన్లు, కారు, రాగి బిందెలు స్వాధీనం చేసుకున్నారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: డిస్కౌంట్ పేరిట భారీ మోసం.. కోట్ల రూపాయలు టోకరా! ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' గృహ అవసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామంటూ జనాలనుంచి కోటి రూపాయలు వసూల్ చేసి రాత్రికిరాత్రే పారిపోయారు. బాధితులు వారి దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సైబర్ క్రైంలో కొత్తదందా వాట్సాప్ తో జాగ్రత్త | Cyber Crime Used Whatsapp For Fraud | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విహార యాత్రల పేరుతో భారీ మోసం.. రూ.15 కోట్లు టోకరా! విహార యాత్రల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. పర్యాటక క్షేత్రాలకు పంపిస్తామని బాధితులనుంచి రూ.15 కోట్ల మేర వసూల్ చేసి మోసం చేసింది. నిర్వాహకుడు భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. By srinivas 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn