Latest News In Telugu Breaking : ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మంటలు.. గాల్లో 175 మంది ప్రయాణికులు! ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో 175 మంది ప్రయాణికులుండగా 18 మీటర్లు ఎగిరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire : హోమగుండంలో అపశృతి.. అగ్నికి ఆహుతైన పూజా సామగ్రి, విగ్రహాలు.! ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు. By Jyoshna Sappogula 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బీహార్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి బీహార్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 15 మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Nallamala Forest:నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు పచ్చటి ప్రకృతికి ఆలవాలమైన నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి రాజధానిని విశాఖకు తరలిస్తామన్న ఏపీ సీఎం జగన్ వాఖ్యలపై ఏపీ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజధానికి అమరావతి నుంచి విశాఖను తరలించడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే రాయలసీమకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire in Mumbai : ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!! ముంబైలోని గోరేగావ్ వెస్ట్లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra :ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!! మహారాష్ట్రలోని పూణెలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఫైర్.. ఎందుకుంటే.! రన్ మిషన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాట్ కోహ్లీ క్రికెట్కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఆతనిపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బస్సులో చెలరేగిన మంటలు.... 20 మంది సజీవ దహనం...! పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్లోని పిండి భట్టియాన్(bhattian) ప్రాంతంలో రన్నింగ్ బస్సులో(running bus) భారీగా మంటలు(bus caught fire) చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. By G Ramu 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn