నేషనల్ Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు షాక్.. ఆ కేసులో రూ.200 జరిమానా.. ఎందుకో తెలుసా! సావర్కర్‌పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నోకోర్టు షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న మరోసారి అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Traffic Rules In AP: ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్... ఇక బాదుడే బాదుడు ఏపీలో కొత్త ట్రాపిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చి ఒకటో తేదీ నుండి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1 నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ water wastage : అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది! గత వేసవిలో బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయేది వేసవికాలం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. తాగునీటిని ఎవరైనా వృధా చేస్తే రూ. 5 వేల జరిమానా విధించనున్నట్లు వాటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. By Krishna 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పార్లమెంట్లో అబద్ధాలు చెప్పిన ఎంపీపై కోర్టు సీరియస్.. రూ.9 లక్షలు ఫైన్! ప్రవాస భారతీయుడు ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్లో ఎంపీ. 2021లో ఆయన సొంత పార్టీ నేతపై అబద్ధాలు చెప్పాడని అభియోగాలు వచ్చాయి. దీంతో కమిటి విచారణ చేపట్టగా.. కోర్టు అతనికి 14వేల డాలర్లు జరిమానా విధించింది. ప్రీతమ్ సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేత. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Fairness Cream:ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్పై రూ.15 లక్షల ఫైన్ ఇమామి లిమిటెడ్ కంపెనీపై కన్స్యూమర్ ఫోరమ్ రూ.15 లక్షల ఫైన్ వేసింది. ఓ వినియోగదారుడు వేసిన ఫిర్యాదు మీద విచారించిన ఫోరం మోసపూరిత యాడ్స్ ఇస్తున్నందకు 15 లక్షల జరిమానా విధించింది. కంపినీ చెప్పినట్లు వాడినా తనకు ఫెయిర్ నెస్ రాలేదని ఫిర్యాదు చేశాడు కస్టమర్. By K Mohan 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TRAI : సేవల్లో అంతరాయం కలిగితే కస్టమర్లకు పరిహారం-ట్రాయ్ జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ చెప్పింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది. By Manogna alamuru 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uber : 27 రూపాయలకు కక్కుర్తి పడిన క్యాబ్ డ్రైవర్ ... 28 వేలు జరిమానా కట్టిన కంపెనీ! ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి అసలు ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేశాడు.దీంతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్ ఇండియా ఏకంగా ఆ వ్యక్తికి రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.అసలేం జరిగింది.. అనే విషయాలను ఈ కథనంలో చదివేయండి... By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే? హానీమూన్ సమయంలో భర్త భార్యను సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు కోర్టు భర్తకి రూ. 3 కోట్ల ఫైన్ వేసింది. అంతేకాకుండా నెలకు లక్షా యాభై వేల భరణాన్ని కూడా అందించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా..జాబితాలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తోపాటు..! నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది ఆర్బీఐ. తాజాగా నియమాలు, నిబంధనలను ఉల్లింఘించినందుకు మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. ఎస్బీఐ, కెనరాబ్యాంకు, సిటీయూనియన్ బ్యాంక్ లపై రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn