Latest News In Telugu Indigo Flight: ఇండిగో సంస్థకు రూ.1.2 కోట్ల జరిమానా..ఎందుకంటే! విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారాగా..దానిని చూసిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి ఇండిగో విమాన సంస్థకు రూ. 1.2 కోట్లు జరిమానా విధించింది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన! పెళ్లికి పిలిచిన అతిథులు రాకపోవడం వల్ల వివాహ విందు వేస్ట్ అవ్వడంతో పాటు...కల్యాణ మండపం ఖర్చులు కూడా పెరిగాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వధువు పెళ్లికి రాని అతిథులకు నోషో పేరుతో జరిమానా కట్టాలని తెలిపింది. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్ తమిళ్ హీరో ధనుష్ కుమారుడికి తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై అతివేగంగా వెళ్లినందుకు రూ.1000 జరిమానా విధించారు. అంతేకాదు స్వయంగా ఇంటికెళ్లి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. By srinivas 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Big Billion days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. అమితాబ్ కి జరిమానా! ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి అమితాబ్ బచ్చన్(Amithab bachchan) తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు నిర్వహించేందుకు రెడీ అయిపోయింది. By Bhavana 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు 10వేల రూపాయల జరిమానా విధించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీత ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించ లేదంటూ ఆమెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn