Chidrens murder: స్కూల్ ఫీజుల భారంతోనే పిల్లల హత్య.. సూసైడ్ నోట్లో భయంకర విషయాలు!
కాకినాడ పిల్లల మర్డర్ ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 'అధిక ఫీజులతో ఆందోళన. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశా. వారిస్థాయి తగ్గించేశా. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా?' అని తండ్రి కిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు.
Kakinada: పిల్లలను చంపిన తండ్రి కేసు.. వెలుగులోకి వచ్చిన మరికొన్ని విషయాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు చదవలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని చంద్రశేఖర్ చంపినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా చదువులో వెనుక ఉన్నందుకే హత్య చేసినట్లు చంద్రశేఖర్ సూసైడ్ లేఖ రాశాడు.
ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?
యూపీలో కూతురు వేరే కులం అయిన ట్యాక్సీ డ్రైవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమెను తండ్రి, సోదరుడు చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను దహనం కూడా చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేరే కులం అనే ఆమెను చంపారు.
gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రిపై కూడా గతంలో నేరారోపణలు ఉన్నాయి. 2014లో ఓ హవాలా డబ్బు కుంభకోణంలో, ఇద్దరు గ్యాంగ్ స్టర్ల ఫేక్ ఎన్కౌంటర్లో రన్యా రావు తండ్రి, డీజీపీ కె.రామచంద్రరావుపై ఆరోపణలు ఉన్నాయి.
Crime: ఎంత పనిచేశావ్ రా.. శత్రువు ఇంటికెళ్లిందని 5ఏళ్ల కూతురిని చంపి, 4 ముక్కలుగా నరికిన తండ్రి!
ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో ఘోరం జరిగింది. తనతో గొడవపడిన వ్యక్తి ఇంటికి వెళ్లిందనే కోపంతో ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఆ తర్వాత కూతురి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికేశాడు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.
Brother gift : చెల్లిపెండ్లికి అన్న అరుదైన కానుక..కన్నీటి పర్యంతమైన పెండ్లి వేడుక
తండ్రిలేని చెల్లెకు పెండ్లి చేయడమే కాకుండా ఆ పెండ్లికి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడో అన్నయ్య. పెళ్లి సందర్భంగా వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్ అనుకున్నాడో ఏమో కానీ జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు.
/rtv/media/media_files/2025/01/31/ay9LAqX88fDyxqerz1Kk.jpg)
/rtv/media/media_files/2025/03/16/g7DmmKIso6D3FVD331bs.jpg)
/rtv/media/media_library/vi/a6YbBAzAQis/hqdefault-181627.jpg)
/rtv/media/media_files/2025/03/15/8rlWMNqbS1ya17nx3WIg.jpg)
/rtv/media/media_files/2025/03/07/gYzzOnsSEXUAWv8Q76Td.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/delhi-murder.jpg)
/rtv/media/media_files/2025/03/04/3WGTdUTcqeYOKKSdXnnS.jpg)
/rtv/media/media_files/2025/03/01/8tyBR3to7X8Ajny0Lrol.jpg)