ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?

యూపీలో కూతురు వేరే కులం అయిన ట్యాక్సీ డ్రైవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమెను తండ్రి, సోదరుడు చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను దహనం కూడా చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేరే కులం అనే ఆమెను చంపారు.

New Update
Uttarpradesh

Uttarpradesh Photograph: (Uttarpradesh)

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్‌ను కూతురు పెళ్లి చేసుకుందని తండ్రి, సోదరుడు దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలో ఉంటున్న ఓ జంట స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు వారి పెళ్లికి ఒప్పుకోలేదని.. ఇటీవల ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని..

ఆ తర్వాత రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తుండగా ఆ అమ్మాయి తండ్రి, సోదరుడు మార్గమధ్యంలో ఆ యువతిని హత్య చేశారు. ట్యాక్సీ డ్రైవర్ అయినా ఆ అబ్బాయి వేరే కులం కావడం వారికి ఇష్టం లేక కన్న కూతురినే హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని కూడా దహనం చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువతి తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కారణంతోనే ఇలా చేసినట్లు తండ్రి, సోదరుడు ఒప్పుకున్నారు. 

ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు