క్రైం AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి! ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rape case: వీడు పాస్టర్ కాదు పాపి.. అత్యాచారం కేసులో బజీందర్‌కు జీవిత ఖైదు! పంజాబ్ పాస్టర్ బజీందర్ సింగ్ అత్యాచారం కేసులో మొహాలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ బజీందర్‌కు జీవిత ఖైదు విధించింది. 8 ఏళ్లపాటు జరిగిన విచారణలో అతన్ని దోషిగా మరో ఐదుగురిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: అబ్బా దారుణం..8ఏళ్ళ బాలిక రేప్.. గుండెపోటుతో మృతి! ముక్కుపచ్చలారని వయసులో బంధువులే కాలనాగులై కాటు వేశారు. 8 ఏళ్ళ వయసులో మూడు సార్లు గుండె పోటు వచ్చి చనిపోయేలా చేశారు. సొంత అక్క భర్త, మరిది మామ కలిసి చిన్నారి జీవితాన్ని పొట్టన పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే? యూపీలో కూతురు వేరే కులం అయిన ట్యాక్సీ డ్రైవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమెను తండ్రి, సోదరుడు చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను దహనం కూడా చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేరే కులం అనే ఆమెను చంపారు. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు! ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Dhee Dancer sucide: ఐదేళ్లు వాడుకుని మొహం చాటేసిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ఢీ డ్యాన్సర్! ఖమ్మంలో దారుణం జరిగింది. ఢీ డ్యాన్సర్ అభి తనను 5ఏళ్లు వాడుకుని మోసం చేశాడంటూ ఢి డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం ఎన్టీఆర్ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP: తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి.. 13ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే! తల్లి ఫోన్లో నీలి చిత్రాలు చూసిన 13ఏళ్ల బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏపీ ఏటికొప్పాక గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి 5ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. నిందితుడి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు చేయించారు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై యువకుల అత్యాచారం! తెలంగాణలో మరో దారుణం జరిగింది. మెదక్ జిల్లా చేగుంటలో 16 ఏళ్ల బాలికపై లకావత్ ప్రవీణ్, రాజు అనే యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn