Crime News : కర్ణాటకలో పరువు హత్య..నిండు గర్భిణిపై కన్నవారి దాష్టీకం
పరువు పేరుతో ప్రాణాలు తీసుకోవడం, తీయడం సర్వసాధారణమైంది. తాజాగా దళిత యువకుణ్ని వివాహం చేసుకుందన్న కక్షతో గర్భిణిగా ఉన్న కుమార్తెను తండ్రి మరో ఇద్దరి సాయంతో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2026/03/23/odisha-2026-03-23-08-09-52.jpg)
/rtv/media/media_files/2025/12/23/fotojet-20-2025-12-23-08-07-36.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/02/15/fNo7zzxPZltuiqICRPY0.webp)
/rtv/media/media_files/2025/03/15/8rlWMNqbS1ya17nx3WIg.jpg)