లైఫ్ స్టైల్ Raw Eggs: పొరపాటున కూడా పచ్చి గుడ్లు తినకండి.. ఎంతో డేంజర్ గుడ్లలో లభించే అసంతృప్త కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పచ్చి గుడ్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ప్రతిరోజూ ఒక పచ్చి గుడ్డు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై చాలా ఒత్తిడి పడుతుంది. వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. By Vijaya Nimma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Egg smuggling: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు అమెరికాలో కోడిగుడ్లకు కరువచ్చింది. కెనడా, మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు కోడిగుడ్లు రవాణా చేస్తున్నారు. గతకొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తులు USలో బాగా పడిపోయాయి. దీంతో డ్రగ్స్ కంటే 10 రెట్లు కోడిగుడ్లే స్మగ్లింగ్ జరురుగుతున్నాయి. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Serbia: స్మోక్ బాంబులతో దడదడలాడిన సెర్బియా పార్లమెంటు స్మోకో బాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్ళతో సెర్బియా పార్లమెంట్ రణరంగంలా మారింది. సభ్యులు ఒకరిపై ఒకరు అన్నింటినీ విసురుకుంటూ చట్ట సభను బజారు చేసేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఎపీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రోజుకి ఎక్కువ గుడ్లు తింటున్నారా.. మీకు ఈ సమస్యలు తప్పవు రోజుకి రెండు గుడ్లుకి మించి తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు గుడ్లులో 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి సరిపోతుంది. రెండు కంటే ఎక్కువ గుడ్లు రోజూ తింటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eggs: ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఉడికించిన గుడ్లు తింటే ఏమౌతుంది? ప్రతిరోజూ ఉదయం రెండు ఉడికించిన గుడ్లు తింటే శరీర దృఢత్వం లభిస్తుంది. కోడి గుడ్లు పోషకాలు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ, దగ్గు, ఇతర సమస్యల నుంచి బయటపడటానికి చాలా సహాయపడుతుంది. By Vijaya Nimma 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eggs: చలికాలంలో రోజూ 2 గుడ్లు తింటే ఈ వ్యాధులు మాయం గుడ్లు అధిక ప్రోటీన్, ఒమేగా-3 వంటి ప్రత్యేక పోషకాలు కలిగి ఉంటాయి. విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. చలికాలంలో గుడ్లు తింటే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గుడ్డు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయా? కోడిగుడ్లు అధికంగా తినడం వల్ల మధుమేహాం వచ్చే అవకాశముందని ఓ అధ్యయనంలో తేలింది. రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగినట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గుడ్డు ఏ సమయంలో తింటే మేలు జరుగుతుందో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు, పెద్దలు క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం గుడ్డు. గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సాయంత్రం పూట కూడా దీన్ని తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాయంత్రం పూట గుడ్లు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eggs : గుడ్లు తినేవాళ్లు జాగ్రత్త..! లేదంటే ఈ తిప్పలు తప్పవు ..? గుడ్డులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ గుడ్లు అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. గుడ్లు అతిగా తింటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn