ఇంటర్నేషనల్ Melinda French Gates: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్ ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే అని బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా గెేట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: తాను గెలిస్తే...వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొడతా-ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తాను గెలిస్తే దేశ చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ చేపడతానని అన్నారు డొనాల్డ్ ట్రంప్. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి వెళ్ళగొడతానని చెప్పారు. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్‌పై ఏయే కేసులున్నాయి? క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మొత్తం 34 ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలింది. డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ముందు జ్యూరీ సుమారు 10 గంటల పాటు చర్చించింది. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్ కు కుప్పలుగా వచ్చి పడుతున్న విరాళాలు! పోర్న్‌స్టార్‌కు డబ్బులు చెల్లించిన కేసులో దోషిగా తేలిన తర్వాత ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతుందని బైడన్ వర్గం భావించింది.కానీ అది జరలేదు కదా ట్రంప్‌కు శిక్ష పడిన తర్వాత ఆయన మద్దతుదారులు భారీగా ప్రచారానికి విరాళాలు కురిపించారు. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: దోషిగా తేలిన ట్రంప్.. జైలుకెళ్తారా ? శృంగారతార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దోషిగా తేలారు. ఆమెకు అక్రమ చెల్లింపులు (హుష్‌మనీ) చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖారారు చేయనుంది. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : మొదటి భార్యపై రేప్.. వివాదంలో ట్రంప్ బయోపిక్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ 'ది అప్రెంటిస్' అనే పేరుతో సినిమాపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఈ సినిమాలో ట్రంప్ తన మొదటి భార్యపై అత్యాచారం చేసినట్లు చూపించడం దుమారం రేపుతోంది. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : 'నేను ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్నా'.. ట్రంప్‌పై బైడెన్ సెటైర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ట్రంప్‌పై సెటైర్లు వేశారు. 2024 ఎన్నికలు సన్నహకాలు జోరుగా సాగుతున్నాయని.. ఇందులో నా వయసు కూడా ఓ అంశమేనన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్నాని వ్యాఖ్యానించారు. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో దుర్ఘటన..కోర్టు బయట నిప్పంటించుకున్న వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. న్యూయార్క్‌లో ట్రంప్ విచారణ జరుగుతున్న కోర్టు బయట ఒక వ్యక్తి తనకు తానే నిప్పంటించుకుని చనిపోయాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : ట్రంప్ కు అప్పిచ్చిన కార్లు కడిగే వ్యక్తి! ఒకప్పుడు కార్లు కడిగేవాడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు 175 మిలియన్ డాలర్లు అప్పుఇచ్చేవాడయ్యాడు. 80 ఏళ్ల డాన్ హాంకీ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్లలో ఒకరు. పేద కుటుంబం నుంచి అత్యంత సంపన్నుల జాబితా లోకి వచ్చిన ఆయన గురించే ఇప్పుడు చర్చంతా! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn