Politics Donald Trump Shock To India | ఇండియాకు ట్రంప్ మరో దెబ్బ | Trump Tariff News | RTV By RTV 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఎదురుదాడులు చేస్తామంటూ.. ట్రంప్‌కు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అణ్వాయుధాల ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తే మాత్రం అసలు వెనుకాడమని, తిరిగి ఎదురు దాడులు చేస్తామన్నారు. పెద్ద క్షిపణులు ఉన్నాయని తెలిపారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా! ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు.వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందని కార్నీ అన్నారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్ పుణ్యమేనా! ఫెడరల్ ఉద్యోగుల పనితీరు గురించి నివేదిక కోరుతూ గత నెలలో మస్క్ పంపిన మెయిల్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విధేయులను ఫెడరల్ HR ఏజెన్సీలో తాజాగా నియమించారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం! ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tiger Woods: ట్రంప్ మాజీ కోడలితో ప్రేమలో పడ్డ గోల్ఫ్ సూపర్‌స్టార్ గోల్ఫ్ సూపర్‌స్టార్ టైగర్‌వుడ్స్ కీలక విషయం పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలితో తాను రిలేషన్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ H-1B visa: హెచ్-1బీ వీసాలో మార్పులు.. పాత రికార్డులన్నీ తొలగింపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా జారీ విషయంలో కొత్త వ్యవస్థ అమలుపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. పాత వీసాల రికార్డులను డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశించారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగించిన ట్రంప్! బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. హంటర్ బైడెన్ భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్ కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని తెలిపారు. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్.. | Donald Trump Key Decision On US Citizenship | RTV By RTV 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn