White House : ఫ్రాన్స్‌లో కలవనున్న మోదీ, ట్రంప్: వైట్ హౌస్ ప్రకటన!
వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నట్లు వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది.
వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నట్లు వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఊరట లభించింది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 10 శాతం అదనపు సుంకాలను వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది.
తమ దేశంపై అమెరికా దాడులకు ప్రతీకారంగా.. గల్ఫ్ దేశాల చమురు రవాణాకు ప్రధాన మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ట్రంప్ ఓ రహస్య మిషన్ నిర్వహించినట్లు తెలిపారు.
అమెరికాకు చెందిన ఒక సైనిక హెలికాప్టర్‌ను ఇరాన్ దేశం కూల్చివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ దారుణమైన దాడికి అమెరికా ఊరికే ఉండదని, ఇరాన్‌కు ఖచ్చితంగా బుద్ధి చెబుతుందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య విడదీయరాని బంధం ఉంది. అయితే మారుతున్న యుద్ధ సమీకరణాలు వీరి మధ్య ఉన్న దోస్తీని బీటలు వారుస్తున్నాయి. బెరూట్పై దాడులు చేయవద్దని ట్రంప్ స్వయంగా కోరినప్పటికీ, నెతన్యాహు తగ్గకపోవడమే దీనికి కారణం.
ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే తాత్కాలిక వలస వీసా అయిన హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా ఒక లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే స్టీల్ దిగుమతులపై పన్నులను 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో తయారయ్యే వస్తువుల్లో కనీసం 85 శాతం అమెరికన్ స్టీల్‌నే వాడాలని ట్రంప్ రూల్ పెట్టారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.