Donald Trump : ట్రంప్ హెల్త్ రిపోర్ట్: బరువు పెరిగినా ఫుల్ ఫిట్ : అమెరికా డాక్టర్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, కమాండర్ ఇన్ చీఫ్‌గా దేశానికి సేవలు అందించడానికి ఆయన శారీరకంగా, మానసికంగా ఫుల్ ఫిట్ గా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ప్రకటించారు.
West Bengal : ట్రంప్ బాటలో సువేందు... వెస్ట్ బెంగాల్ సర్కార్ సంచలనం!
అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ నోట పదే పదే వినిపించే మాట.. మెక్సికో సరిహద్దులను మూసేస్తాం.. చొరబాటుదారులను వెనక్కి పంపేస్తాం. ఇప్పుడు సరిగ్గా అదే తరహా మాట ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ మారుమోగుతోంది.
Donald Trump: ఇరాన్‌కు మద్దతిస్తే దాడులు తప్పవు.. హోర్ముజ్ వివాదంపై ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు.. అమెరికా మిత్రదేశమైన ఒమన్ మద్దతు ఇస్తుందేమోనని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Iran-US Ceasefire: అమెరికా, ఇరాన్ డీల్ మధ్యలోట్రంప్- నెతన్యాహు సీక్రెట్ టాక్ వెనుక అసలు కథ ఏంటంటే?
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసేలా లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరుపక్షాలు ఒక ఖచ్చితమైన ఒప్పందానికి రాలేకపోతున్నాయి. ఈ క్రమంలోడొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన ఫోన్ సంభాషణ చర్చనీయంశంగా మారింది.
US launches strikes on Iran | ఇరాన్ పై అమెరికా మిస్సైళ్ల వర్షం | US Iran War | Attack On Iran | RTV
Donald Trump: భారత ప్రధాని గ్రేట్.. మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ఈ ఏడాది జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2026/05/29/suvendu-trump-2026-05-29-16-04-50.jpg)
/rtv/media/media_files/2026/05/02/trump-2026-05-02-15-19-50.jpg)
/rtv/media/media_files/2026/05/27/trump-netanyahu-talk-amid-the-us-iran-deal-2026-05-27-14-34-16.jpg)
/rtv/media/media_files/2026/05/25/modi-trump-2026-05-25-08-06-00.jpg)