US-China: అమెరికా పతనం అంచులో ఉందన్న జిన్‌పింగ్.. ఒప్పుకున్న ట్రంప్..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్‌పింగ్ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు.
Digital Lockdown : చైనాను నమ్మని అమెరికా.. ట్రంప్ టూర్ లో ఆర్య-2 సినిమా రిపీట్.. ఏం చేస్తున్నారో తెలుసా?
మీకు అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య-2 సినిమా గుర్తింది కదా.. అందులో పెళ్లి సీన్ ఉంటుంది. ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న విలన్లు.. పైకి నవ్వుతూనే లోపల ఒకరి మీద ఒకరు ఎన్ని అనుమానాలతో ఉంటారు.
US Iran War Update | అమెరికాకు ఇరాన్ దెబ్బ | Strait Of Hormuz | Trump | Iran Shock To US | RTV
Barack Obama : ఒబామా సంసారంలో ట్రంప్ టెన్సన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత జీవితంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని కుటుంబం, క్రియాశీలకంగా ఉండాలని పార్టీ ఒత్తిడి చేస్తుండటంతో ఒబామా సతమతమవుతున్నారు.
Second Shooting Near White House | ట్రంప్ హ-త్యకు భారీ స్కెచ్.. | US Secret Service | Trump | RTV
Gun Fires On Donald Trump | ట్రంప్ పై మరోసారి కాల్పులు | White House | US Secret Service | RTV
Donald Trump : క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటాం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు.
Donald Trump : ట్రంప్‌కున్న రోగమదే.. డాలర్‌పై సంతకం, పాస్‌పోర్ట్‌పై ఫోటో
అమెరికా రిపబ్లికన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా పాస్‌పోర్ట్‌లపై అధ్యక్షుడు ట్రంప్ ఫోటో దర్శనమివ్వనుంది. అయితే ఇవి లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్ట్‌లు అని, అంటే కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని జారీ చేస్తారని వైట్ హౌస్ ప్రకటించింది.
/rtv/media/media_files/2026/05/16/donald-trump-announces-killing-of-isis-leader-abu-bilal-al-minuki-2026-05-16-13-12-24.jpg)
/rtv/media/media_files/2026/05/15/jinping-and-trump-2026-05-15-10-35-56.jpg)
/rtv/media/media_files/2026/05/14/trump-2026-05-14-10-53-41.jpg)
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-08-48-00.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
/rtv/media/media_files/2026/05/01/donald-trump-photo-2026-05-01-11-21-57.jpg)