Latest News In Telugu Hardik-Natasha: హార్దిక్-నటాషా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య! భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai Princess: భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్.. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దంపతులకు మొదటి సంతానం కలిగిన రెండు నెలల్లోనే విడాకుల ప్రకటన రావడం గమనార్హం. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aishwarya Rai : విడివిడిగా అంబానీ పెళ్లికి.. అభిషేక్-ఐశ్వర్య విడాకులపై నెట్టింట రచ్చ! Abhishek - Aishwarya : బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్), ఐశ్వర్యరాయ్ విడాకుల ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడివిడిగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింతే. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hardik-Natasha : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్! క్రికెటర్ హార్డిక్ పాండ్యా, నటి నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టా ఖాతాలో పాండ్యా పేరును నటాషా డిలిట్ చేయడంతో వార్తలు ఊపందుకున్నాయి. నటాషా బర్త్ డేకు పాండ్యా విష్ చేయకపోవడం, ఆమె ఐపీఎల్ మ్యాచ్ లకు రాకపోవడంతో మరింత బలం చేకూరింది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Kurkure: కాపురాన్ని కూల్చేసిన 5 రూపాయల కుర్కేరే! 5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి! By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ranveer-Deepika Divorce : రణ్ వీర్-దీపిక విడాకులు.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటుడు! నటుడు రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రణ్ వీర్ ఇన్ స్టాలో తమ పెళ్లిఫొటోలు డిలిట్ చేయడమే ఇందుకు కారణం. కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీపిక గర్భంతో ఉంది. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush : అవును మేమిద్దరం విడిపోతున్నాం.. స్టార్ హీరో అధికారిక ప్రకటన! తాజాగా నటుడు ధనుష్ తన విడాకులు (Divorce) గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపాడు.చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నట్లు సమాచారం. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi High Court : భార్య పదేపదే అలా చేయడం తప్పే! భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nayantara: సినీ లవర్స్ కి షాకింగ్ న్యూస్.. నయనతార విడాకులు? స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. ఈ విషయం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పొరపాటున జరిగిందని కామెంట్స్ చేయగా.. మరికొంతమంది త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. By Archana 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn