Weddings: తగ్గుతున్న పెళ్లిళ్లు.. పెరుగుతున్న విడాకులు
2024లో చైనాలో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
2024లో చైనాలో మొత్తం 61 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గింది. అలాగే మరోవైపు విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై మిషెల్ టీం స్పందించింది. వాళ్లిద్దరీ మధ్య వైవాహిక జీవితంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. 1989లో బరాక్ ఒబామా, మిచెల్ లకు పరిచయం ఏర్పడింది. 1992లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య అశ్రిత శెట్టి కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరు విడిపోతున్నట్లు సమాచారం. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు ఇద్దరు ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు.
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కొంత కాలంగా వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. తాజాగా ఐశ్వర్య,అభిషేక్ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నటి అయేషా జుల్కాతో ఇద్దరు సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయి! Divorce for Birds | Sea Shells Barblare Birds gets coupled and live for 15 years and surprisingly they get separated | RTV
AR రెహ్మాన్ విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రెహ్మాన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెహ్మాన్ భార్య సైరా భాను రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. రెహ్మాన్ చాలా మంచి వ్యక్తి.. అతన్ని బాధపెట్టకండి అంటూ మీడియాను కోరింది.