cm revanth reddy : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే.. ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైందన్నారు. ఇండియా కూటమిలో విబేధాల కారణంగా బీజేపీ లాభపడుతోందన్నారు.