Ramesh Bidhuri: ఢిల్లీ బీజేపీ సంచలన నిర్ణయం.. రమేష్ బిధూరికి కీలక పదవి!
కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిషిపై గెలిచాక కేబినెట్ లో రమేష్ బిధూరికి కేబినెట్ లో హోమ్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.