Delhi Elections 2025: మనీశ్ సిసోడియా ఓటమి

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని చవిచూశాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న సంగతి తెలిసిందే.

New Update
Manish Sisodia

Manish Sisodia Photograph: (Manish Sisodia)

Delhi Elections 2025: 

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి(Manish Sisodia Lost) పాలయ్యారు. కేవలం 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యాడు. మనీశ్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్(BJP Tarvinder Singh Marwah Win) విజయం సాధించాడు. వీరిద్దరి మధ్య పోటీ తక్కువ ఓట్లతోనే జరిగింది. చివరకు మనీశ్ సిసోడియా జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోాయాడు. సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor Scam)లో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మీద సిసోడియా బయటకు వచ్చాడు.

Also Read:🔴Delhi Elections Live Updates: పుంజుకున్న AAP.. కౌంటింగ్ లో బిగ్ ట్విస్ట్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు