ఢిల్లీలోగెలుపు ఎవరిదంటే! | Delhi Election 2025 Opinion Poll | PM Modi | Kejriwal | BJP VS AAP | RTV
ఢిల్లీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ గెలుపోటములు తెలుగు పాలిటిక్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయాన్ని పొలిటికల్ పండితులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణను ఇక్కడ చూడండి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 8 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆప్ నుంచి MLA టికెట్ రాలేని అసంతృప్తితో శనివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇది కేజ్రీవాల్‌కు పెద్ద లోటు. కాగా ఫిబ్రవరి 5నే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రానున్న ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా హైకమాండ్ నియమించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖుకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించింది.