Delhi Election Results 2025: ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన సేవ అందిస్తామన్నారు. 

New Update
MODI on Kumba mela

ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన సేవ అందిస్తామన్నారు. అభివృద్ధి, సుపరిపాలన గెలుస్తుందన్నారు. ఈ అద్భుతమైన, చారిత్రాత్మక తీర్పు అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ ఆశీర్వాదం పొందడం చాలా గౌరవంగా ఉందన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఏ అవకాశాన్ని వదులుకోబోమన్నారు. ఈ విజయాన్ని అందించడానికి కృషి చేసిన ప్రతీ బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు