జైలుకు కేజ్రీవాల్..! | Delhi Election Results Latest Updates | Liquor Scam | Modi VS Kejrwal | RTV
ఢిల్లీ కాషాయమయమైంది. 12 ఏళ్లకు పైగా హస్తినలో పవర్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి అధికారానికి దూరమైంది. బీజేపీ 48 సీట్లలో విజయం సాధించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు ఓటమి పాలయ్యారు.