PM Modi Speech | మీ ఢిల్లీకి ఏం కావాలి | Delhi Result 2025 | BJP vs AAP | Kejriwal | RTV
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు.