New Update
/rtv/media/media_files/2025/02/08/M5ir2fiEU3KIdXkx0GUV.jpg)
Delhi CM Atishi
Delhi CM Atishi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు. ఆయన ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమేష్ బిధూరి(Ramesh Bidhuri)ని ఆమె ఓడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అగ్ర నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి నేతలు ఓటమిపాలయ్యారు.
తాజా కథనాలు