Delhi Elections 2025: కోండ్లీలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కోండ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఇదిలా ఉండగా మొదటి బీజేపీ బోణీ కొట్టింది. విశ్వాస్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేసిన అభ్యర్థి ఓం ప్రకాశ్ శర్మ విజయం సాధించారు.