ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీకి BIG షాక్.. బీజేపీకి గుడ్‌న్యూస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 8 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆప్ నుంచి MLA టికెట్ రాలేని అసంతృప్తితో శనివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇది కేజ్రీవాల్‌కు పెద్ద లోటు. కాగా ఫిబ్రవరి 5నే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.