Delhi Election Counting: ఎంత దెబ్బకొట్టిందిరా.. ఆప్‌ను నిలువున ముంచిన కాంగ్రెస్!
ఢిల్లీలో ఆప్ కు దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ దారుణంగా చీల్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15 శాతం ఓట్లు కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4 శాతం ఓట్లు రాగా ఇప్పుడు ఓటింగ్ షేర్ 17 శాతానికి పెరిగింది.