క్రైం Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి 15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్గంజ్లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్ అగర్వాల్, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: హైదరాబాద్ Vs ఢిల్లీ: విశాఖలో హై వోల్టేజ్ మ్యాచ్! ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Restaurant Service Charges: రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు..సర్వీస్ ఛార్జీలపై ఆదేశాలు హోటళ్ళు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని కచ్చితంగా చెల్లించాలని అనడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని కస్టమర్ల ఛాయిస్ కే వదిలేయని చెప్పింది. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు! పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tihar Jail: త్వరలో తీహార్ జైలు తరలింపు.. ఎక్కడికంటే ? తీహార్ను జైలును త్వరలో మరోచోటుకి మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఢిల్లీ సరిహద్దుల్లో తీహార్ జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్! ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 12,13 ప్లాట్ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ రెండు ప్లాట్ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Encounter: ఢిల్లీలో ఎన్కౌంటర్.. పోలీసులపై కాల్పులు! ఢిల్లీలో ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. చావ్లాలో కాలా జాథేడి గ్యాంగ్, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గ్యాంగ్స్టర్ అమిత్ డాగర్, అంకిత్ కాళ్లకు బుల్లెట్లు విడిచి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఓం ప్రకాష్ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియో వైరల్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలపై సీజేఐకి 25 పేజీల రిపోర్టు అందింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ దీన్ని సమర్పించారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn