ఆంధ్రప్రదేశ్ AP News: బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు! మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 40 నిమిషాలపాటు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు సీఎం తెలిపారు. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కన్న కూతురిపై లైంగిక దాడిచేసి.. ఆపై గొంతుకోసి.. ఛీ.. ఛీ ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి కూతురిపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత నేరాన్ని పొరుగింటి వారిపై నెట్టే ప్రయత్నం చేశాడు. విచారణలో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. By Archana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ New Zealand PM : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AAP: ఆప్‌కు బిగ్ షాక్.. సిసోడియా, జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్! ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fire Accident: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం? ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దరిద్రుడా.. లండన్ నుంచి నమ్మి వస్తే అత్యాచారం చేశాడు! ఢిల్లీలోని ఓ హోటల్లో బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి నిందితుడితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా.. అతని కోసం ఢిల్లీకి వచ్చింది. బాధితురాలు పోలీసులను సంప్రదించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ B Srinivasa Varma: ఢిల్లీలో కారు యాక్సిడెంట్.. కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం! కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. లోక్‌సభ సమావేశానికి హాజరైన అనంతరం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దీంతో కాలికి గాయమైంది. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jagdeep Dhankhar : ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 9న ఛాతీ నొప్పితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. 2019లో హోర్టింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో నమోదైన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn