Latest News In Telugu Organ Donation: రెండేళ్ల చిన్నారి అవయవాల దానంతో ఇద్దరికి పునర్జన్మ.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండేళ్ల చిన్నారికి బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు అవయవాల్ని దానం చేసి మరో ఇద్దరు చిన్నారులకు పునర్జన్మనిచ్చారు. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం...బాడీని తినేసిన కుక్కలు ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn