Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ కేంద్రంగా 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. పిల్లల పోర్న్ చూసిన, షేర్ చేసిన కేసులు తప్పవంటున్నారు.

New Update
porn cases

Telangana Police special focus on child pornography

Pornography: పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇంటర్‌నెట్‌, సోషల్ మీడియా మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూసినా, పోస్ట్ చేసినవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్.. చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్, షేరింగ్, సర్క్యులేటింగ్ చైల్డ్ ఎబ్యూజ్ మెటీరియల్‌లకు పాల్పడే వారిని సులభంగా గుర్తిస్తోంది. ఐపీఅడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ల వివరాలను సెకరించి ఆయా జిల్లాల సీఐడీ అధికారులకు పంపించి.. సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. 

నిందితుల్లో యువకులే అధికం..

ఇటీవల హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసుల్లో ఆరుగురు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుల్లో యువకులే అధికంగా ఉంటున్నట్లు చెప్పారు. కొంతమంది నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారని, పేరు, వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలీగ్రామ్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొందరి ఐపీ అడ్రస్‌తో అసలు నిందితులెవరనేది పోలీసు, నిఘావర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేక.. కేసుల్లో ఇరుక్కుని ఆందోళన చెందుతున్నారు. 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

కేసులు పెట్టొద్దంటూ క్షమాపణలు..

విద్యారులు, ఉద్యోగార్థులు, పెళ్లీడు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో ఇరుక్కుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కేసులు పెట్టొద్దంటూ పోలీసులకు క్షమాపణలు కోరుతున్నాని, పలు సాక్ష్యాల ఆధారంగా కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు ఏం చూస్తున్నారనేది గమనించాలని పేరెంట్స్ కు సూచిస్తున్నారు. నిషేధిత వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని, ఇంటర్ నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తరచూ పరిశీలించాలంటున్నారు. వారిపై నిఘా ఉంచామనే అనుమానం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి వారిని తప్పుదోవపట్టకుండా జాగ్రత్తపడాలంటున్నారు. 

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’



porn-movies | child | police | cases | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 09, 2025 11:25 IST

    జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్..

    పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

    Pawan Kalyan thanks to jagan
    Pawan Kalyan thanks to jagan Photograph: (Pawan Kalyan thanks to jagan)

     



  • Apr 09, 2025 11:09 IST

    ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

    ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

    marriage 2nd
    marriage 2nd

     



  • Apr 09, 2025 11:08 IST

    ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

    మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.



  • Apr 09, 2025 11:08 IST

    తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

    జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. తండ్రితో మాట్లాడాలని మనోజ్ లోపలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటికి ఎవరూ రాకుండా రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపివేస్తున్నారు.

     



  • Apr 09, 2025 11:08 IST

    30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!

    యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.



  • Apr 09, 2025 11:07 IST

    ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

    తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది.

    Tamil Nadu incident mother killed 5 months baby
    Tamil Nadu incident mother killed 5 months baby

     



  • Apr 09, 2025 11:07 IST

    పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య

    రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. గత రెండు నెలలుగా తనపై ఎక్కడలేని ప్రేమ చూపించినట్లు నమ్మించి చివరకు తన గొంతు కోసిందన్నారు.తన పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయిన పిల్లల్ని బంగారం లాగా చూసుకునే వాడినని వెల్లడించారు.

    ameenpur-Chennaiah
    ameenpur-Chennaiah

     



  • Apr 09, 2025 11:05 IST

    చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. 



  • Apr 09, 2025 11:04 IST

    ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత



  • Apr 09, 2025 11:04 IST

    తైవాన్‌లో భారీ భూకంపం



  • Apr 09, 2025 11:04 IST

    శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

    కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    Telangana Crime
    Telangana Crime Photograph: (Telangana Crime )

     



  • Apr 09, 2025 11:03 IST

    ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

    గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

    Raja singh Murder sketch



  • Apr 09, 2025 11:02 IST

    సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు

    చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్  చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.

    ts
    Chiru Family

     



  • Apr 09, 2025 11:01 IST

    జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!



  • Apr 09, 2025 11:01 IST

    డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?



  • Apr 09, 2025 11:01 IST

    ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు



  • Apr 09, 2025 11:01 IST

    బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!



  • Apr 09, 2025 11:00 IST

    తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు



  • Apr 09, 2025 11:00 IST

    నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం



  • Apr 09, 2025 10:59 IST

    తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!



  • Apr 09, 2025 10:59 IST

    మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..



  • Apr 09, 2025 10:59 IST

    తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!



Advertisment
Advertisment
Advertisment