ఆంధ్రప్రదేశ్ AP News : భర్త వేధింపులు...బిడ్డను చంపిన తల్లి భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం జరిగింది. అనారోగ్యానికి గురైన ఓ శిశువును తల్లిదండ్రులు భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడు ఆ చిన్నారిని మంటపై తలకిందులుగా వేలాడదీయంతో రెండు కళ్లు దెబ్బతిన్నాయి. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sperm Donor: 87 మంది పిల్లలకు తండ్రి.. ప్రతి దేశానికి ఓ బిడ్డను పుట్టించాలని ప్లాన్ స్పెర్మ్ డొనర్ కైల్ గోర్డీ 2025 చివరి నాటికి 100 మంది పిల్లలకు తండ్రి అవ్వనున్నాడు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన కైల్ గోర్డీ మహిళలకు ఉచితంగా స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోర్డీ 87 మంది పిల్లలు కనడానికి వీర్యకణాలను దానం చేశాడు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad లో ఘోరం.. చిన్నారి ప్రాణాలు మింగేసిన హాట్ వాటర్ బ్యాగ్ ! అల్వాల్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హాట్ వాటర్ బ్యాగ్ పగిలి.. ఆ వేడి నీరు పడడంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. చిన్నారి పై నీళ్లు పడిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. By Archana 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బీర్ కోసం కన్న బిడ్డను.. ఏం చేశారో తెలిస్తే షాక్ కావాల్సిందే! కన్న బిడ్డను అమ్మేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్ జంట బీర్, వెయ్యి డాలర్ల డబ్బు కోసం మూడు నెలల బిడ్డను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. బిడ్డను విక్రయిస్తున్నట్లు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మొబైల్లో పో*ర్న్ చూస్తే జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, లేక డౌన్ లోడ్ చేసుకున్నా, లేక షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: దారుణం.. బతికుండగానే బిడ్డను పాతిపెట్టిన తండ్రి పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. బిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తండ్రి ఆ చిన్నారిని సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్సకు డబ్బులు లేకే ఈ పని చేశానంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : దారుణం.. గులకరాయి గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయిరాయి ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందింది. కడవేర్గు గ్రామానికి చెందిన జరీనాబేగం తన పిల్లల్ని తీసుకొని పుట్టింటి వెళ్లగా.. చిన్నకూతురు ఆడుకుంటూ గులకరాయి మింగడంతో ఈ ఘటన జరిగింది. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Addiction: పిల్లలు మొబైల్స్‌కు బానిసగా మారారా..? ఎలా బయటపడాలి..? మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌కి బానిసలుగా మారుతున్నారు. స్నానానికి, టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు మొబైల్ తీసుకెళ్తున్నారు. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలనుకంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn