క్రైం AP Viral News: లారీలో రహస్యంగా పేకాట.. పోలీసులకు పట్టించిన డ్రోన్.. సినిమాటిక్ వీడియో వైరల్! పేకాట రాయుళ్లపై విజయనగరం పోలీసులు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. పార్కింగ్ చేసిన లారీలో ఓ గ్యాంగ్ రహస్యంగా పేకాట ఆడుతుండగా డ్రోన్ సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయాడంటే.. ! | SP Shocking Facts Revealed On Pastor Pagadala Praveen | RTV By RTV 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wifes: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను! బ్యాంకులో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్! మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా కోసం భద్రతా బలగాలు భారీ ప్లాన్ వేశాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న 125 గ్రామాలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని మార్గాల సమాచారం పోలీసులు సేకరించినట్లు సమాచారం. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Children Selling Gang : మగ శిశువుకు 6 లక్షలు...ఆడ శిశువుకు 4 లక్షలు ..పసిపిల్లల విక్రయంలో బిగ్‌ట్విస్ట్ పసి పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నిందితులను గత నెలలోనే కటాకటాల్లోకి నెట్టారు. అయితే కస్టడీలో వారిచ్చిన సమాచారం మేరకు పలువురిని అరెస్ట్ చేశారు. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bribe: లంచం కోసం బాధితురాలు తాళి తాకట్టుపెట్టిన ఎస్సై.. చిత్తూరు సోమల ఎస్సైగా పనిచేస్తున్న నరసింహులు లంచం కోసం ఓ బాధితురాలి తాళి తాకట్టుపెట్టించాడు. ఇది మాత్రమే కాదు అనేక కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నాతాధికారులు విచారణ జరపగా.. By Archana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఏం చెప్పారంటే తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో నిన్న అగంతకుడు ప్రవేశించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Encounter: వారిని ఎన్కౌంటర్ చేయండి.. సీఎం సంచలన ఆదేశాలు! ముంగేర్ ASI సంతోష్ కుమార్ సింగ్ హత్య కేసులో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు పోలీసులపై దాడికి పాల్పడితే ఎన్ కౌంటర్ చేయాలని డిప్యూసీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. నేరాలను అంతం చేయడానికి కఠిన చర్యలుంటాయన్నారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder : నెల్లూరు లో దారుణ హత్య ! అందరూ చూస్తుండగానే కత్తులతో.. నెల్లూరు పట్టణంలో రాత్రి అందరూ చూస్తుండగానే ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఓ రౌడీ షీటర్ ను ప్రత్యర్థులు హత్యచేయడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకున్నిఅతికిరాతకంగా కత్తులతో నరికి చంపారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn