BREAKING: మహా కుంభ్ ప్రత్యేక రైలు పై రాళ్లతో దుండగుల దాడి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న మహా కుంభ్ ప్రత్యేక రైలు పై కొందరు ప్రయాణికులు దాడి చేశారు. హర్పాల్పూర్ స్టేషన్ వద్ద రైలు పై రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. రైలు ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/01/28/NY2ICuZYeNzs3sCQmbCr.jpg)
/rtv/media/media_files/2025/01/02/IOzNn2TcGkMXqkRbYRIw.jpg)
/rtv/media/media_files/2025/01/27/xPusTa1vvonT2IDuDTf5.jpg)
/rtv/media/media_files/2025/01/27/Gz9GdTORiNnKtLMWEdYG.jpg)
/rtv/media/media_files/2025/01/27/dxY1mDlhYXOYWpZweeb0.jpg)
/rtv/media/media_files/2025/01/27/eflwL8QwSqHnXdjl3RK0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-91-1.jpg)
/rtv/media/media_files/2025/01/26/EcdiqXM8n3g3DT7YvY5y.jpg)
/rtv/media/media_files/2025/01/25/NLRe00mKzXpEBkSAEzn8.jpg)
/rtv/media/media_files/2025/01/25/FdmFvo6RcS3YXpXWI0jJ.jpg)