/rtv/media/media_files/2025/01/27/xPusTa1vvonT2IDuDTf5.jpg)
Rythu Bharosa Photograph: (Rythu Bharosa )
ఇది కూడా చదవండి : తెలంగాణలో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను భార్య ఎలా చంపిందంటే.. !
అర్హులైన ప్రతి ఒక్కరైతుకు రైతుభరోసా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న నారాయణ పేట జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరోజు ఆదివారం కావడంతో ఈరోజు సోమవారం రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి.
రైతు భరోసా డబ్బులు జమ 🔥❤️ pic.twitter.com/efMjDZcL5H
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) January 27, 2025
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
రైతుభరోసా ఇలా చెక్ చేసుకోండి..
- రైతు భరోసా కింద డబ్బులు జమైన రైతులకు వారి ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది.
- బ్యాంక్ దగ్గరకి వెళ్లి బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చెక్ చేసుకోవచ్చు.
- ఆయా అకౌంట్‌కి యూపీఐ పేమెంట్స్ యాడ్ చేసి ఉంటే మొబైల్ ఫోన్లోనే మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు.
Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే
Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృతి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?