సినిమా నేడు బుట్ట బొమ్మ పూజా హెగ్డే బర్త్‌డే.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా? ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ మంగుళూరు భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Megastar Birthday Treat: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. అర్థరాత్రి ''విశ్వంభర'' అదిరిపోయే ట్రీట్! మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్నవిశ్వంభర సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. గురువారం ఉదయం 10.08 గంటలకు మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sridevi : అతిలోక సుందరి అంటే ఆమెనే... మరెవరూ లేరు..రారు..! 4ఏళ్లకే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి.. అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అతిలోక సుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Venkaiah Naidu Birthday : నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు! ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా , బీజేపీ జాతీయాధ్యక్షుడిగా తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన గొప్పనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ! By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneswari: నా సర్వస్వానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ...సతీమణికి బాబు స్పెషల్ విషెస్! నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్బంగా.. భువనేశ్వరికీ ఏపీ సీఎం బాబు స్పెషల్ విషెస్ తెలిపారు. '' నా కష్టంలో, సుఖంలో, చీకట్లో, వెలుగులో ఎల్లప్పుడూ తోడుగా ఉన్న నా సర్వస్వానికి , నా సతీమణి భువనేశ్వరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బాబు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Klin Kara Birthday : క్లిన్ కారా మొదటి పుట్టినరోజు.. ఉపాసన కొణిదెల ఏం చేసిందంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారా మొదటి పుట్టినరోజు ఈరోజు (జూన్ 20). ఈ సందర్భంగా ఉపాసన ఆమె పుట్టినపుడు ఇంస్టాలో చేసిన పోస్ట్ ను మళ్ళీ పోస్ట్ చేశారు. క్లిన్ కారా పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు By KVD Varma 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో తిరిగి ప్రారంభం అయిన అన్న క్యాంటీన్లు.. ఎక్కడ,ఎవరు ప్రారంభించారంటే! ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య బాబు ఈసారి తన పుట్టిన రోజు వేడుకలను హిందుపురంలోనే జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Fear Song : 'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది.. మాటల్లేవ్, ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది! కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ 'Fear Song' అభిమానులనే కాదు సినీలవర్స్ ని సైతం ఆకట్టుకుంటుంది. పాటలోని ప్రతీ లిరిక్ దేవర క్యారెక్టర్ ని హైలైట్ చేసేలా ఉంది. ఇక అనిరుద్ బేస్ వాయిస్ తో సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda : కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటున్న విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో కొత్త సినిమా పోస్టర్ అదుర్స్! Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' అనే క్లాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిచారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. By Anil Kumar 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn