నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మాస్ జాతర సినిమా గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. గ్లింప్స్ చూస్తే ఈ సారి ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అన్నట్లు ఉంది. మరోసారి పోలీస్ క్యారెక్టర్‌తో రవితేజ చించేశాడు. ఈ గ్లింప్స్‌లో బీజీఎం అదిరిపోయిందనే చెప్పాలి. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇది కూడా చూడండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?
Here we go with the Mass Rampage Glimpse 🔥🔥#MassJathara tho thwaralo kaludham 🤗https://t.co/NMnkKc7RSJ pic.twitter.com/FY2gopul29
— Ravi Teja (@RaviTeja_offl) January 26, 2025
ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
ఇడియట్ డైలాగ్‌తో..
రవితేజ కామెడీతో, ఇడియట్ డైలాగ్‌తో వింటేజ్ రవితేజ యాక్టింగ్‌తో చించేశాడు. అలాగే వెంకీ సినిమాలో ట్రైన్ సీన్‌లో బాత్రూమ్‌లో రవి తేజ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఈ గ్లింప్స్‌లో కనిపిస్తాయి. గ్లింప్స్ సూపర్‌గా ఉండటంతో పాటు బీజీఎమ్ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. భీమ్స్ సిసిరోలియో రవితేజ యాక్టింగ్, ఎనర్జీకి తగ్గట్లుగా అందించాడు. ఈ సినిమా పక్కా హిట్ అని.. ఫ్యాన్స్ ఎక్స్‌పర్ట్ చేసే విధంగా రవితేజను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్
The Swag.
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025
The Energy.
The Vibe.
🔥🔥🔥
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is here to deliver an ALL ROUND SHOW! 😎❤️🔥#MassJathara ~ Mass Rampage Glimpse out now 💥
— https://t.co/1s6R68jgYG #HappyBirthdayRaviTeja garu ❤️@sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/Tp9Zn1vouZ
ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS