సినిమా Ravi Teja's Mass Jathara: రవితేజ "మాస్ జాతర"లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..! మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం "మాస్ జాతర" కోసం "ఇడియట్" మూవీలోని ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. By Lok Prakash 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suryapet Peddagattu Jatara : రేపటినుంచి పెద్దగట్టు జాతర...ఎలా వెళ్లాలో తెలుసా? మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రేపటి నుంచి ఐదురోజులపాటు జరగనుంది.యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే..ఈ జాతర సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో ప్రతి రెండేండ్లకొకసారి మాఘమాసం తొలి ఆదివారం ప్రారంభమవుతుంది. By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mass Jathara: ఆకట్టుకున్న మాస్ జాతర గ్లింప్స్.. ఈసారి ఫ్యాన్స్‌కి పండగే! భాను భోగవరపు, రవితేజ కాంబోలో మాస్ జాతర సినిమా రాబోతుంది. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్స్‌తో రవితేజ యాక్టింగ్‌తో చించేశాడు. ఈసారి ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అన్నట్లు గ్లింప్స్ ఉంది. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mass Jathara Glimpse: రవితేజ ‘మాస్ జాతర’కు డేట్ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే! రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘మాస్ జాతర’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ గ్లింప్స్‌ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ వదిలారు. అందులో రవితేజ మాస్ లుక్ ఊరమాస్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn