నేషనల్ Dr BR. Ambedkar:అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన! భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బాబా సాహెబ్ జయంతిని పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ ఆఫీసులు ఏప్రిల్ 14న సెలవు పాటించాలని సూచించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiru: అమ్మకు చిరు అరుదైన బర్త్ డే గిఫ్ట్.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్.. వీడియో వైరల్! మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అంజనా దేవి బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి.. చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mass Jathara: ఆకట్టుకున్న మాస్ జాతర గ్లింప్స్.. ఈసారి ఫ్యాన్స్‌కి పండగే! భాను భోగవరపు, రవితేజ కాంబోలో మాస్ జాతర సినిమా రాబోతుంది. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్స్‌తో రవితేజ యాక్టింగ్‌తో చించేశాడు. ఈసారి ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అన్నట్లు గ్లింప్స్ ఉంది. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: లోకేష్ బర్త్ డే గొడవ.. బ్యానర్లు చించి తన్నుకున్న తమ్ముళ్లు! ఏపీ మంత్రి లోకేష్ బర్త్ డే సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్, జై చంద్రారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. శంకర్ ఏర్పాటుచేసిన బ్యానర్లు చించేసి, కేకు కిందపడేసి తొక్కేశారు చంద్రారెడ్డి వర్గం. By srinivas 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ KTR: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. దానిని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న కేటీఆర్ ఇది నాకు చాలా ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ అయ్యారు. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత నిర్వాకం!? ఏపీ ఏలూరులో జనసేన నేత 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. తన బర్త్ డే సందర్భంగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేన మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ |Prabhas Fans Hulchul At His Home | Happy Birthday Prabhas |RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Birthday: సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..? హిందూమతంలో, వేదాల్లో కేక్ కట్ చేయడం అనేది ప్రస్తావనే లేదు. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తిని ఆర్పి తర్వాత కేక్ కట్ చేయడం ఆశుభం. పుట్టినరోజు నాడు సనాతన ధర్మం ప్రకారం ఆ వ్యక్తికి హారతి ఇస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn