Latest News In Telugu Sachin B'day Special : అతడో మతం..దేవుడు..ఎంతమంది ఉన్నా తరాలు ఆదర్శంగా తీసుకునే క్రికెటర్ సచిన్ భారత్‌లో క్రికెట్ ఓ మతమైతే.. సచిన్ టెండుల్కర్ దేవుడు.. ఈ ఒక్క మాట చాలు భారతీయుల మనసులో సచిన్‌కు ఉన్న స్థానమేంటో అర్థం చేసుకోవడానికి. చాలా మంది క్రికెట్ జీవితం సచిన్ ఆటతోనే మొదలైంది.. సచిన్ రిటైర్మెంట్తో ముగిసింది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika Birthday : వాణిజ్య ప్రకటనల నుంచి నేషనల్ క్రష్‌గా ...! ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక అనే చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటింది. తక్కువ సమయంలోనే ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ రష్మిక దక్కించుకోవడం విశేషం. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Prabhudeva: ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కి హ్యాపీ బర్త్ డే! సినిమాల్లో కథ, సంగీతంఎంత ముఖ్యమో డ్యాన్స్ కూడా అంతే ముఖ్యం. ప్రభుదేవా అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించేలా డ్యాన్స్‌ని రూపొందించారు. భారత డ్యాన్స్ కు కొత్త రూపం సృష్టించిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేక కథనం.. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Charan : మెగా వారసురాలిని చూశారా.. అచ్చు తండ్రిలానే... ! చరణ్ దంపతులు తిరుమల స్వామి వారిని దర్శించుకుని బయటకు వస్తున్న క్రమంలో మెగా వారసురాలు క్లీంకార ఫేస్ కనిపించింది. ప్రస్తుతం పాప ఫేస్ ని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అచ్చం చరణ్ లానే ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : శ్రీకాంత్ బర్త్ డే కోసం మెగాస్టార్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..! హీరో శ్రీకాంత్ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయించిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. By Archana 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Brahmanandam : అతడిని చూస్తే చాలు పొట్ట చెక్కలవుతుంది.. తెలుగువారి ఆనందం బ్రహ్మానందం ఎవరి పేరు చెప్తే, ఎవరిని చూడగానే మన పెదవుల మీద నవ్వు ఆటోమాటిక్‌గా వచ్చేస్తుందో అయనే తెలుగు టాప్ రిచ్చెస్ట్ కమెడియన్ బ్రహ్మానందం. సామాన్య లెక్చరర్ స్థాయి నుంచి వరల్డ్ రికార్డ్ నటుడిగా ఎదిగిన బ్రహ్మానందం పుట్టిన రోజు ఈరోజు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid Birthday : హ్యాపీ బర్త్‌డే.. ది వాల్, మిస్టర్ డిపెండబుల్.. ఇండియన్ క్రికెట్లో మిస్టర్ డిపెండబుల్ ఒక్కడే. అతను క్రీజ్‌లో ఉన్నాడంటే గట్టి పదునైన గోడ కట్టినట్టే. దాన్ని పగులగొట్టాలంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ది వాల్ అని ముద్దుగా పిలుచుకునే ఇండియన్ క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ బర్త్ డే ఈరోజు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా K.J.Yesudasu: గాన గంధర్వన్ పుట్టినరోజు నేడు శాస్త్రీయ సంగీత కళాకారుడు, గాన గంధర్వన్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ కే.ఎస్. యేసుదాస్ 84వ పుట్టినరోజు నేడు. 50 ఏళ్ల కెరీర్ లో అంతర్జాతీయ స్థాయిలో లక్షకుపైగా పాటలు పాడిన ఆయనకు నలభైకి పైగా అవార్డులు దక్కాయి. 'హరివరాసనం విశ్వమోహనం' ఎవర్ గ్రీన్ సాంగ్. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deepika Padukone: నేడు దీపికా పదుకోణె బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోణె నేడు తన 38వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా దీపికకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరిన్ని సినిమాలతో అలరించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నారు. By srinivas 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn