/rtv/media/media_files/2025/04/03/5iRvcFuWugvP6lRnLQpA.jpg)
manoj
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది. మనోజ్ తన కూతురు దేవసేన మొదటి పుట్టిన రోజు సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టు సంచలనం.. 25 వేల టీచర్ పోస్టులు రద్దు!
"మా ప్రపంచం మరింత మాయజాలంగా మారింది. మేము ముగ్గురం నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు.. నాలుగు ఆత్మలు. ఒక అచంచలమైన బంధమిది. ప్రేమ, బలం శాశ్వతంగా నిర్మించిన కుటుంబం ఇది. దేవసేన శోభా, మా పులి. తను మా జీవితాల్లోకి వెలుగు, ధైర్యం, అనంతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది.
Also Read: Gujarat: గుజరాత్‌లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం..!
అమ్మ, నేను, అన్నయ్య ధైరవ్ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి కాపాడతాం. అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. మేము నిన్ను మాటలకు అందనంతగా ప్రేమిస్తున్నాం. దేవసేనకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ మనోజ్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. అలాగే మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇన్స్టాలో వీడియో షేర్ చేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్ట్ చేస్తూనే తన అభిప్రాయాన్ని పంచుకుంది.
"నువ్వు పుట్టే ముందు రోజే దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. నేను ఆల్రెడీ వెళ్లిపోవడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, వర్క్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పుట్టావు చిట్టితల్లి.
"నువ్వు పుట్టే ముందు రోజే దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. నేను ఆల్రెడీ వెళ్లిపోవడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, వర్క్ కూడా ఉంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు పుట్టావు దేవసేన.
Also Read: Trump-North Korea-Russia: రష్యా,ఉత్తర కొరియాలకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్..ఏంటో తెలుసా!
Also Read: Supreme Court: 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్!
manchu-manoj | tollywood | daughter | birthday | celebrations | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates