Chennai : కన్నకూతురిపై తల్లి ఘాతుకం: ప్రియుడితో అత్యాచారం చేయించి
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు కోసం మొబైల్ కావాలని అడిగిన కూతురికి నమ్మకంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే, ఆ అమ్మాయి మాత్రం దాన్ని దారుణమైన పనులకు వాడుకుంది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. శివరామ్ పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ బాలిక అదే గ్రామా నికి చెందిన పెళ్లయిన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయమై తమ పరువు పోతుందని తల్లిదండ్రులు ఆమెకు విషమిచ్చి చంపారు.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది.
ఒడిశాలోని కటక్‌కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది.
ఈడొచ్చిన కూతురికి ఓ తల్లి మంచి చెడులు గురించి చెప్పడమే తప్పు అయిపోయింది. యువకులతో తిరగొద్దని ఆమె చెప్పిన మందలింపులు కోపాన్ని తెచ్చాయి. దీంతో ఆ కోపాన్ని తట్టుకోలేక కన్న తల్లిని తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి చంపేసింది.
ఓ కానిస్టేబుల్ తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినందుకు బాలిక తల్లి కోపంతో ఊగిపోయింది. ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరి పోలీసులకు అప్పగించింది.
బెంగళూరు నగరంలో ఈ ఘటన జరిగింది. తన కుమార్తె మృతదేహానికి లాంఛనాలు పూర్తి చేయడానికి అంబులెన్స్ డ్రైవర్ల నుండి పోలీసుల వరకు, శ్మశానవాటిక సిబ్బంది నుండి ప్రభుత్వ అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ లంచం ఇవ్వక తప్పలేదన్నారు.
ఆడపిల్లల విషయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మీ బిడ్డ మీ మాట వినకుండా ఇతర మతస్తుల ఇళ్లలోకి వెళ్తే.. వారి కాళ్లను విరగ్గొట్టండి అంటూ పిలుపునిచ్చింది.